Latest News In Telugu Telangana BJP: ఎన్నికల్లో పోటీ చేయను.. కారణమిదేనన్న డీకే అరుణ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, తెలంగాణ నాయకురాలు డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. అంతేకాదు.. బీజేపీ నినాదం మేరకు గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని నిలబెడతామన్నారు. By Shiva.K 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: పొంగులేటిపై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్.. ఇల్లందులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. డబ్బు మదంతో విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి, పరిణతితో వేయాలని సూచించారు సీఎం కేసీఆర్. By Shiva.K 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gajwel Constituency: పొలిటికల్ పార్టీలకు గజ్వేల్ వెరీ స్పెషల్.. ఆ సెంటిమెంటే కారణం..! తెలంగాణలో అందరి దృష్టి ఇప్పుడు గజ్వేల్ పైనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఆయనపై పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఇక గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అయిన తూంకుంట నర్సారెడ్డి సైతం గట్టి పోటీ ఇస్తుండటంతో.. ఈసారి మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. By Shiva.K 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.. జనతా కా మూడ్ సర్వే లెక్కలివే.. తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీనే అధికారం చేపడుతుందని జనతా కా మూడ్ సర్వే ప్రకటించింది. తెలంగాణలో 72-72 స్థానాలతో బీఆర్ఎస్ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 31-36, బీజేపీ 4-6, ఎంఐఎం 6-7 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. By Shiva.K 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు.. లెక్కలు చూస్తే కళ్లు బైర్లుకమ్మాల్సిందే.. తెలంగాణలో ఎన్నికల పండుగ ఎఫెక్ట్ కారణంగా మద్యం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. రోజుకు రూ. 188 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది రూ. 200 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 4 శాతం మద్యం విక్రయాలు పెరగగా.. బీర్ల విక్రయాలు మాత్రం ఏకంగా 13 శాతం పెరిగాయి. దసరా, దీపావళి పండుగలు, అసెంబ్లీ ఎన్నికలే మద్యం విక్రయాల పెరుగుదలకు కారణం అని భావిస్తున్నారు అధికారులు. By Shiva.K 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ షాక్.. ఆ ఒక్క ప్రకటనతో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చారు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్. విద్యుత్ సరఫరాపై ఆయన చేసిన కామెంట్స్.. టి. కాంగ్రెస్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక్కడి నేతలు తాము గెలిస్తే రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామంటుంటే.. డీకే శివకుమార్ మాత్రం కర్ణాటకలో 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని ప్రకటించి బాంబ్ పేల్చారు. డీకే వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. By Shiva.K 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల వీరంగం.. గాంధీభవన్‌పై రాళ్లతో దాడి.. తెలంగాణ కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించడమే ఆలస్యం.. సీటు దక్కని అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్లో వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్ టికెట్‌ను అజారుద్దీన్‌కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో గాంధీ భవన్‌పై రాళ్లు, ఇటుకలు రువ్వారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను చించేసి నానా రచ్చ చేశారు. వీరొక్కరే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టికెట్ దక్కని కాంగ్రెస్ నేతలు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. By Shiva.K 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR Live: మా పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. మళ్లీ గెలిచేది మేమే: కేటీఆర్ రానున్న ఎన్నికల్లో మరో సారి తాము అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. By Nikhil 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు.. కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలో చేరడమే ఆలస్యం అన్నట్లుగా పలువురు నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది. మరికొందరు పేర్లను హోల్డ్ లో ఉంచినా.. వారికి కూడా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతల్లో ప్రముఖంగా మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు సహా తదితర నేతలు ఉన్నారు. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn