Gadwal Vijayalakshmi : గ్రేటర్ మేయర్‌కు షాక్... ఆ భూములు వెనక్కు....
గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో షాక్ తగిలింది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సదరు జీవోను రద్దు చేస్తూ.. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు.