Latest News In Telugu Tammineni VeeraBhadram: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే.. పీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇప్పుడు లంగ్స్‌లో ఉన్న నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. By B Aravind 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గొనెసంచిలో మృతదేహం కలకలం.. ఓఆర్ఆర్ పైనుంచి కిందపడేసిన దుండగులు రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లీ ఓఆర్ఆర్ వద్ద సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గొనెసంచిలో మూటగట్టి ఉన్న ఆ మృతదేహాన్ని ఓఆర్ఆర్ పైనుంచి దుండగులు కిందపడేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఒక్కరోజులోనే ఎంతంటే.. సంక్రాంతి పండుగ వేళ.. తెలంగాణలో ఆర్టీసీకీ ఒక్కరోజులోనే సుమారు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావించిన ఆర్టీసీ మొత్తంగా 6,621 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: అందుకే విచారణకు రావడం లేదు.. ఈడీకీ లేఖ రాసిన కవిత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నాలుగోసారి సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. ఇందుకు స్పందించిన కవిత తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని.. తన కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల రాలేకపోతున్నానంటూ తెలిపింది. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gruhajyothi Scheme: గృహజ్యోతి పథకం అప్పటి నుంచే.. కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణలో గృహలక్ష్మీ పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఫ్రీ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. లోకసభ ఎన్నికల లోపే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EAMCET: ఎంసెట్ పేరును మార్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం.. కారణం అదే.. తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఎమ్సెట్పరీక్షను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌లో ఎం అనే అక్షరాన్ని తొలగించి.. టీఎస్ఈఏపీసెట్(TSEAPCET) లేదా టీఎస్ఈఏసెట్ (TSEACET) అని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Staff Nurse: స్టాఫ్‌నర్సుల భర్తీ ప్రక్రియ తుదిదశకు.. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులు ఖరారు.. తెలంగాణలో స్టాఫ్‌నర్సుల తుది మెరిట్ జాబితాను విడుదల చేసి రెండు, మూడు రోజుల్లోనే ఇందుకు ఎంపికైన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రులతో సహా.. వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రుల్లో కూడా 7,031 మంది స్టాఫ్‌నర్సులు అందుబాటులోకి రానున్నారు. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ఆటో డ్రైవర్లకు అలా చేసి ఆదుకోండి.. కాంగ్రెస్‌కు హరీష్ రావు డిమాండ్.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలవుతున్న వేళ.. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు జీవన భృతి ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు పెంచాలని కోరారు. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Deputy CM: ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు.. ఎందుకంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ డిప్యూటీ సీఎం నారయణ స్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మల్లు రవి ఆయనపై ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నారాయణ స్వామిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn