Latest News In Telugu PV Narasimha Rao: మాజీ ప్రధానికి పీవీ నరసింహరావుకు భారత రత్న.. కేటీఆర్ ఏమన్నారంటే మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో అనేకసార్లు పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: బీఆర్ఎస్.. బీజేపీకి సపోర్ట్ చేసింది.. అసెంబ్లీలో రేవంత్ ఫైర్ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్రం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలిపిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో విమర్శించారు. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయం కూడా ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి చెప్పారని అన్నారు. కేసీఆర్.. పార్టీ నేతలకు కొన్ని విషయాలు చెప్పరని ఎద్దేవా చేశారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyber Crime : వర్క్ ఫ్రం హోం అంటూ నమ్మించి.. రూ.91 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. తాజాగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి లింక్ పంపించి టాస్క్‌లు చేయించారు. చివరికి ఆమె నుంచి రూ.91 కాజేశారు. పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలన్నారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నల్గొండలో కేసీఆర్ సభకు నో పర్మిషన్.. ఎందుకంటే.. నల్గొండలో ఈనెల 13న బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించగా.. ఈ సభ అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. నెలరోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు వీల్లేదని.. ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆ జిల్లాలో 30, 30ఏ యాక్ట్‌ను అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ande Sri: ఆశుకవిత్వానికి అందె వేసిన చేయి.. తెలంగానానికి ఆయనే సిరి! అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా అందెశ్రీ గురించిన కొన్ని విశేషాల సమాహారం ఈ కథనం. అందేశ్రీ గురించి.. తెలంగాణ గీతం పుట్టుక గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Congress: ఆదిలాబాద్ జిల్లాకు మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరు పెట్టాలి: కాంగ్రెస్ సీనియర్ నేతలు..! హైదరాబాద్ ఇందిరాభవన్ లో మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితం, చేపట్టిన పదవులు, అందరికి ఆదర్శమని కొనియాడారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. సీఎం రేవంత్ తో మాట్లాడి ఆదిలాబాద్ కు ఆయన పేరు పెట్టడానికి కృషి చేస్తామన్నారు. By Jyoshna Sappogula 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రాష్ట్రంలో కుల గణన జరపాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్.. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ సర్కార్ కేబినేట్ కీలక నిర్ణయాలు తెలుసుకుంది. రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌లకు ఆమోదం.. వాహనాల నెంబర్ ప్లేట్ TS నుంచి TG గా మార్పు, రాష్ట్రంలో కులగణన చేపట్టడం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: దారుణం.. కారులో లభ్యమైన మృతదేహం.. హైదరాబాద్‌లోని మణికొండలో ఓ కారులో మృతదేహం లభ్యం కావడం కనిపించడం రేపుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి మణికొండకు చెందిన ఆటోడ్రైవర్ రమేష్‌గా గుర్తించారు. ఇది ఆత్మహత్యనా లేదా హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేక కూతురు ఆత్మహత్య.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ 17 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చాలాకాలంగా ఆ బాలిక తన మేనత్త ఇంట్లో ఉండేదని.. ఇటీవల తన తల్లి మీరట్ తీసుకొచ్చిన తర్వాత ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn