Latest News In Telugu Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రం ముగిసింది. మొత్తం 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజు కావడంతో శనివారం ఒక్కరోజే 166 మంది దరఖాస్తులు చేసుకున్నారు. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fee Reimbursement : నూతన ప్రభుత్వం అయినా ఉపకార వేతనాలు చెల్లించేనా..? తెలంగాణలో దాదాపు రూ.5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక.. పేద విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఏబీవీపీ ఆరోపించింది. కొత్త ప్రభుత్వం వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. By B Aravind 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ : సీఎం రేవంత్ మరో 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. By B Aravind 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana News: ఆ మటన్ తింటే మటాషే.. పోలీసుల దాడుల్లో భయపెట్టే నిజాలు! పరిగి పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో మటన్ వ్యాపారి ఖలీల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. 15 రోజుల క్రితం కట్ చేసి నిల్వ ఉంచిన మటన్ గుర్తించడంతో అడ్డంగా దొరికిపోయాడు.60 నుంచి 70 కిలోల మటన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: కాలుష్య రహిత మూసీ నదిగా మార్చేలా ప్రణాళిక చేశాం: సీఎం రేవంత్ రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు సహరలించాలని..న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్‌ను సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్ మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యవరణాన్ని కాపాడేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: తెలంగాణకు, ఏపీకి బడ్జెట్లో కేటాయించినవి ఇవే.. పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ.5,071 కోట్లు, ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తా.. మానిక్కం ఠాకూర్ టీ కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్‌గా పనిచేసిన మానిక్కమ్ ఠాకుర్‌కు 50 కోట్లు ఇచ్చి రేవంత్ సీఎం పదవి తెచ్చుకున్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మానిక్కమ్ ఠాకుర్ డిమాండ్ చేశారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని నోటీసులు పంపించారు. By B Aravind 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kumari Aunty: కుమారీ ఆంటీకి రేవంత్ గుడ్ న్యూస్.. స్ట్రీట్ ఫుడ్ రీఒపెన్.. భారీ ట్రాఫిక్ జాం వల్ల పోలీసులు కుమారీ స్ట్రీట్‌ఫుడ్‌ను క్లోజ్ చేయగా.. కాంగ్రెస్ సర్కార్ ఆమెకు శుభవార్త తెలిపింది. ఆమె తన స్ట్రీడ్ ఫుడ్‌ను అక్కడే రీ ఓపెన్ చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వ్యాపారుల్ని ప్రోత్సహించడమే ప్రజాపాలన అని అన్నారు. By B Aravind 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం..ఒకేసారి 86 మంది పోలీసులు బదిలీ హైదరాబాద్ సీపీ కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటికి రావడం, మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలతోనే వీళ్లందర్ని బదిలీ చేశారు. By B Aravind 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn