Latest News In Telugu Harish Rao: ఆర్టీసీని ఎప్పుడు విలీనం చేస్తారు.. హరీష్ రావు ఫైర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా కూడా విలీనం ఊసే లేదని విమర్శించారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS NEWS: మరో 100 రెసిడెన్షియల్ స్కూల్స్.. విద్యార్థులకు డిప్యూటీ సిఎం భట్టి గుడ్ న్యూస్..! విద్యార్థులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2500కోట్లతో మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తాను ప్రాతినిధ్యవ వహిస్తున్న మధిర నియోజకవర్గం నుంచే దీనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Konda Surekha : వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నా.. అర్థం చేసుకోండి: కొండా సురేఖ అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. డెంగీ ఫీవర్‌తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని.. తన పరిస్థితిని అర్థం చేసుకుటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Delhi Tour: ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈవారంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడటం, లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS PECET: టీఎస్ పీఈసెట్-2024 షెడ్యూల్ విడుదల.. టీఎస్- పీఈసెట్-2024 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. మే 15న దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ. పీఈసెట్ ద్వారా బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Reservations: మహిళా రిజర్వేషన్లలో సమాంతర పద్ధతి అమలుపై రేవంత్ సర్కార్ క్లారిటీ మహిళా రిజర్వేషన్లలో సమాంతర పద్ధతి అమలుపై రేవంత్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఓపెన్ కేటగిరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని కేటగిరీల్లో రిజర్వేషన్‌కు అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ఎలాంటి మార్కింగ్ లేకుండా 33.3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశించింది. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bandla Ganesh : బండ్ల గణేష్ రూ.75 కోట్ల ఇంటిని కాజేసేందుకు యత్నిస్తున్నారు : నౌహీరా షేక్ బండ్ల గణేష్ అద్దెకు తీసుకున్న రూ.75 కోట్ల విలువైన ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించడంతో తనపై తప్పుడు కేసు పెట్టారని హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ఆరోపణలు చేశారు. గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారని.. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JP Nadda: వచ్చేసారి తెలంగాణలో బీజేపీదే అధికారం: జేపీ నడ్డా తెలంగాణలో ఓటింగ్ శాతం 7.1 నుంచి 14 శాతానికి పెరిగిందని బీజేపీ జాతీయ మండలి సమావేశంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ భారత్‌లో కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగైన స్థితిలో ఉందన్నారు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana High Court: ఆ విషయంలో పోలీసులు తీరు మార్చుకోవాలి: హైకోర్టు కరీనంగర్ రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి వస్తే.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు తీరు మార్చుకోవాలని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn