కవిత రీ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఆ సంచలన ఎజెండాతోనే ప్రజల్లోకి..!
త్వరలోనే కవిత జనంలోకి వస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన ఎజెండాతోనే ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆమె రోజువారీగా బీసీ కులసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
షేర్ చేయండి
రేవంత్‌కు బీఆర్ఎస్ బిగ్ షాక్.. అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు
సీఎం రేవంత్ అల్లుడి కంపెనీ మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీపై బీఆర్ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు.
షేర్ చేయండి
Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ?
అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. 2025 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెటెక్సిటీలోని HCC కాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి.
షేర్ చేయండి
మా కడుపు కొట్టకండి.. రిటైర్డ్ హోంగార్డుల ఆందోళన | Telangana Retired Home Guards' Demands | RTV
షేర్ చేయండి
నిరూపిస్తే ..ఉరిశిక్షకు సిద్ధం | EX Minister Merugu Nagarjuna Clarity About Women Complaint | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/22/6gv5esNAyp7HqlInbCHM.jpg)
/rtv/media/media_files/2024/11/19/nJt3VGjyNRJQua3aWs4K.jpg)
/rtv/media/media_files/2024/11/19/ECD1NV4gnG2ryL1sj83u.jpg)
/rtv/media/media_files/2024/11/04/OzvYK2fqiyni8KVlFG7H.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-7-jpg.webp)