BRS (TRS) : తెలంగాణ రాజకీయ యవనికపై ఒక ప్రభంజనం...టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు సాగిన రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం
భారతదేశ రాజకీయ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసి, ఒక ప్రాంతీయ ఆకాంక్షను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన చరిత్ర భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సొంతం.
KTR : తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్నివెళ్లగక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని ఆయన అన్నారు.
Telangana movement : కేసీఆర్, కేటీఆర్ కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత!
తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మె సమయంలో నమోదైన కేసులను నాంపల్లి కోర్ట కొట్టివేసింది. అందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నమోదైన ఓ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
Deeksha Divas : ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్ష..నేడు బీఆర్ఎస్ దీక్షాదివస్
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ‘దీక్షా దివస్’ పేరుతో ఆ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు.
DSP Nalini : నేను చనిపోతున్నాను.. సెలవిక... తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని సంచలన లేఖ
ఒక పోలీస్ అధికారిణి గా, తెలంగాణ ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా సుపరిచితమైన మాజీ డీఎస్పీ నళిని ఫేస్బుక్ వేదికగా పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తన ఆరోగ్యం క్షీణించిందని తను త్వరలోనే చనిపోబోతున్నట్లు లేఖలోవెల్లడించింది.
Wanaparthy District: చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు.. వనపర్తి జిల్లాలో షాకింగ్ ఘటన.. అసలేమైందంటే!?
చనిపోయాడనుకున్న వ్యక్తి ..లేచి కూర్చున్న ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభిమాని తైలం రమేష్ అనే వ్యక్తి మరణించాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరినిమిషంలో ఆయన శరీరంలో కదలికలు చూసి ఆసుపత్రికి తరలించగా బతికాడు.
TG Formation Day 2025: లాఠీలు విరిగినా లడాయి మానలే.. ఉద్యమం నాటి వీడియోలు వైరల్!
నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
BRS Silver Jubilee Meeting: గులాబీల జెండా పట్టి మల్లేశో.. BRS సభ కోసం రసమయి అదిరిపోయే పాట.. మీరూ వినండి!
బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
/rtv/media/media_files/2026/06/02/june-2-telangana-formation-day-2026-06-02-08-38-09.jpg)
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-15-54-26.jpg)
/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)
/rtv/media/media_files/2026/03/09/ktr-kcr-2026-03-09-21-39-06.jpg)
/rtv/media/media_files/2025/11/29/fotojet-2025-11-29t092933590-2025-11-29-09-30-07.jpg)
/rtv/media/media_files/2025/09/21/ex-dsp-nalini-2025-09-21-13-06-22.jpg)
/rtv/media/media_files/2025/09/02/wanaparthy-2025-09-02-07-51-35.jpg)
/rtv/media/media_files/2025/06/02/JbzsFZhEyoXywoAwpdfL.jpg)
/rtv/media/media_files/2025/04/12/zAIYRiarFiRkPwAupzds.jpg)