సినిమా Telangana Elections:ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ ల ముందు జనాలు క్యూలు కడుతున్నారు. వారితో పాటూ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Polling: ఓటర్లలకు అలర్ట్.. పోలింగ్ బూత్‌కు ఇవి తీసుకెళ్లొద్దు.. తెలంగాణలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లవద్దు. ధూమపానం, మద్యం సేవించడం చేయొద్దు. By Shiva.K 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangan Elections 2023:ఎన్నికల సందర్బంగా దేవాలయాల బాట పడుతున్న అగ్ర నేతలు రేపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. నిన్నటి వరకూ ప్రచారంలో మునిగిపోయిన నేతలు ఈరోజు దేవాలయాల బాట పడుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రార్ధనలు చేస్తున్నారు. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'హలో.. నేను మీ కేసీఆర్'.. ప్రజలకు గులాబీ బాస్ ఫోన్ కాల్..! మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. ఫోన్ కాల్ ద్వారా ఓటర్లకు చేరువ అవుతున్నారు సీఎం కేసీఆర్. ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా ప్రజలను బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. 'హలో.. నేను మీ కేసీఆర్' అనే గొంతు విని ఆశ్చర్యపోతున్నారు జనాలు. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: మరికొన్ని గంటల్లో పోలింగ్.. సీఈవో వికాస్ రాజ్ సంచలన ప్రకటన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సైలెంట్ మెటీరియల్ ప్రారంభమైందన్నారు. ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం.. తెలంగాణ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. అన్ని పార్టీలు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాయి. ఈ మేరకు ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులన్నింటినీ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే! తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ సర్వే సంస్థలు ప్రీ పోల్ సర్వే రిపోర్ట్స్‌ను వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెబుతున్నారు. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని కొన్ని సంస్థలు చెబుతున్నారు. అధికారం ఏ పార్టీదో తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: బీజేపీ అధికారంలోకి వస్తే అది చేసి చూపిస్తాం : అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముక్తల్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మక్తల్, నారాయణపేటలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఇందుకోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: రైతుల చుట్టే తెలంగాణ ఎలక్షన్స్.. ఎవరికి పట్టం కట్టేనో మరి..! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులే ఆయా పార్టీల గెలుపోటములు నిర్ణయించనున్నారు. అందుకే ప్రధాన పార్టీలన్నీ రైతులే లక్ష్యంగా ఎన్నికల హామీలు ప్రకటిస్తున్నాయి. రైతులను ప్రసన్నం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. By Shiva.K 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn