Latest News In Telugu Hyderabad: హయత్నగర్లో అర్థరాత్రి ఉద్రిక్తత.. మధుయాష్కి గౌడ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. హయత్నగర్లో అర్థరాత్రి అలజడి రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గెస్ట్ హౌస్లో తనిఖీలు చేశారు పోలీసులు. సోదాల్లో రూ. 5.5 లక్షల నగదును గుర్తించి సీజ్ చేశారు. లెక్కలు చెప్పాలని మధుయాష్కిని కోరారు. ఇది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనే అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కాంగ్రెస్ కు రెబెల్స్ బెడద.. ఆ 12 మంది మాట వింటారా? కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ టెన్షన్ మొదలైంది. మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ పోటీ నుంచి వారిని తప్పించేందుకు కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. By V.J Reddy 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Patel Ramesh Reddy: పోటీ నుంచి తగ్గేదేలే.. పటేల్ రమేష్ రెడ్డి నినాదం ఇదే? పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా కాంగ్రెస్ పెద్దలు చేసిన చర్చలు ఫలించలేదన్న చర్చ సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. స్థానికుడినైన తనకు అవకాశం ఇవ్వాలన్న నినాదంతో ఎన్నికల బరిలో ఉండాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: మోదీ ఎస్సీ వర్గీకరణ మంత్రం బీజేపీకి ఫలిస్తుందా! 'బీసీ ముఖ్యమంత్రి' నినాదంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంటూ తెలంగాణ ఎన్నికల వేళ కులాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది బీజేపీ. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం అంటున్నారో తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్లి చదవండి. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: మోదీ నన్ను బెదిరించారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్. మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ తనను బెదిరించినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టలేదని 25 వేల కోట్ల రూపాయలను తెలంగాణకు రాకుండా అపారని ఆరోపించారు. By V.J Reddy 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: మాట తప్పిన జానారెడ్డిని ప్రజలే ఓడించిండ్రు: హాలియా సభలో కేసీఆర్ సెటైర్లు రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే టీఆర్ఎస్ లో చేరుతానని నాడు ప్రకటించిన జానారెడ్డి మాట తప్పారని సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో ప్రజలే ఆయనను ఓడించారన్నారు. ఈ రోజు హాలియాలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. నోముల భగత్ ను మరోసారి గెలిపించాలని కోరారు. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: బీజేపీలో 70 శాతం కొత్త ముఖాలే.. ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నది కేవలం 10 మందేనట! ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో 70 మంది అభ్యర్థులు 2018 తర్వాతనే పార్టీలోకి వచ్చిన వారు ఉన్నారు. కేవలం పది మంది మాత్రమే బీజేపీతోనే తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారు ఉండడం గమనార్హం. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam Politics: ఖమ్మంలో పువ్వాడకు షాక్.. తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లోకి కీలక నాయకులు ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. తాజాగా ఖమ్మం మున్సిపలిటీ డిప్యూటీ మేయర్ దంపతులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇందుకు కౌంటర్ గా మంత్రి పువ్వాడ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ROUND UP: మెదక్ నియోజకవర్గ ప్రజల మద్దతు ఎవరికి? మెదక్ నియోజకవర్గంలో రాజకీయ నేతల ప్రచారాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్తిగా పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ అభ్యర్థిగా పంజా విజయ కుమార్ ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడనున్నారు. By V.J Reddy 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn