రాజకీయాలు TS Politics: రఘునందన్ ఎక్కడ? దుబ్బాక ఎందుకు దాటడం లేదు? దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు కీలకమైన ఎన్నికల సమయంలో తన నియోజకవర్గానికే పరిమితమవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయనే స్వీయ పరిమితి విధించుకున్నారా; ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని పరిశీలకులతో పాటు కార్యకర్తలూ చర్చించుకుంటున్నారు. By Naren Kumar 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీజేపీ ప్రచారంలో కనిపించని రాములమ్మ.. కారణమిదేనా? ఎన్నికల ప్రచారంలో విజయశాంతి ఎక్కడా కనిపించడకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ పిలవడం లేదా? లేక ఆమెనే వెళ్లడం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాములమ్మ పార్టీ మార్పు ఖాయమని.. ఈ నేపథ్యంలోనే ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా సాగుతోంది. By Nikhil 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ ను రద్దు చేస్తామని అన్నారు. అరు నెలల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: నామినేషన్ ఉపసంహరించుకున్న పటేల్ రమేష్ రెడ్డి.. అధిష్టానం ఆ హామీ ఇచ్చిందని ప్రకటన! సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగిన పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను అనుకోలేదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్లు చెప్పారు. By Nikhil 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు! ఈరోజు బోధన్ బీఆర్ఎస్ మహాసభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం కొట్లాడాలని అన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఈసారి మీరు కొట్లాడాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: పాలమూరు బరిలో కోటీశ్వరులు.. ఎవరి ఆస్తులు ఎంతంటే..! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కోటీశ్వరులే. ఇది మేం చెబుతున్నది కాదు.. అభ్యర్థుల అఫిడవిట్లే చెబుతున్నాయి. పోటీ చేస్తున్న నేతంలదరికీ కోట్లలోనే ఆస్తులు ఉన్నాయి. ఎవరి ఆస్తులు ఎంత, ఎవరి అప్పులు ఎంత తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Politics: టార్గెట్ తుమ్మల, పొంగులేటి.. సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదే! ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలక నేతల చేరికలు, ప్రచారంతో తుమ్మల, పొంగులేటిని కట్టడి చేయాలని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఈ నెల 18, 19 తేదీల్లో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ జిల్లాలో భారీగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. By Nikhil 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'వారిని బూటుతో కొట్టాలి' అంటూనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు.. ఎన్నికల నేపథ్యంలో కొందరు విపక్ష నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు చెప్పుతో కొట్టాలని చేసిన కామెంట్స్‌ని ఉటంకించిన మంత్రి.. వారిని బూటుతో కొట్టాలని తాను అనగలనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కాకపోతే సంస్కారం అడ్డొస్తోందన్నారు. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Patel Ramesh Reddy: సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న అనుచరులు సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్ ఉపసంహరించుకునేలా బుజ్జగించడానికి వచ్చిన ఏఐసీసీ నేత రోహిత్ చౌదరి, సీనియర్ నేత మల్లు రవిని రమేష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn