Latest News In Telugu Telangana Elections: కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు.. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులపై ఫోకస్ పెంచింది ఐటీ. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేక్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023 : అంబర్ పేటలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నా: కృష్ణ యాదవ్ సంచలన ఇంటర్వ్యూ..!! అంబర్ పేటలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్. భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీకి మంచి ఆదరణ లభిస్తుందని..ముఖ్యంగా మహిళలు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. By Bhoomi 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ KTR: నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ రోజు నిరుద్యోగులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే అశోక్ నగర్ కు వెళ్లి నిరుద్యోగులతో సమావేశం అవుతానన్నారు. By Nikhil 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేటీఆర్ నాస్తికుడు; ఎములాడకు బీఆర్ఎస్ చేసిందేం లేదు: ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ వేములవాడను వారణాశి తరహాలో అభివృద్ధి చేస్తామని ఎంపీ బండి సంజయ్ హామీ ఇచ్చారు. రూ. 400 కోట్లతో వేములవాడను తీర్చిదిద్దుతామని ప్రకటించిన బీఆర్ఎస్ ఇక్కడి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సర్వే ఫలితాలను తారుమారు చేస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. By Naren Kumar 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: రైతుబంధు, డీఏలు బంద్.. ఈసీ సంచలన నిర్ణయం! బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలకు సంబంధించిన సొమ్ములను ఇప్పుడు విడుదల చేయడం కుదరదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: వారి హామీలు ఫేక్.. 3న సర్వేలన్నీ చిత్తు: కిషన్ రెడ్డి సర్వేలను చిత్తు చేస్తూ డిసెంబర్ 3న బీజేపీ గెలవబోతుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టోపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ ప్రజలను ఆకర్షిస్తోందన్నారు కిషన్ రెడ్డి. By Nikhil 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: కోమటిరెడ్డి నల్గొండకు ఏం చేసిండు?.. కాంగ్రెస్ వస్తే 'భూమేత': నల్గొండ మీటింగ్ లో కేసీఆర్ ఈ రోజు నల్లగొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు. నల్గొండకు ఆయన చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. ధరణికి బదులుగా కాంగ్రెస్ తెస్తా అనేది 'భూమేత' పోర్టల్ అంటూ సెటైర్లు వేశారు. By Nikhil 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Laxam: బీఅర్ఎస్ కాంగ్రెస్ ల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమే.. లక్ష్మణ్ విమర్శలు! బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమేనని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఉచితం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉచితాలు పోటీ పడి వేలం పాటలాగా ప్రకటిస్తున్నారని అన్నారు. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Renuka Chowdary: పువ్వాడ ఓటమి ఖాయమని 6 నెలల ముందే చెప్పా.. సీనియర్లను అలా అనొద్దు: రేణుకా చౌదరి తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని రేణుకా చౌదరి అన్నారు. అనుకోని పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేసిన కొందిరికి టికెట్లు ఇవ్వలేకపోయామన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ ఓటమి ఖాయమని తాను 6 నెలల ముందే చెప్పానని గుర్తు చేశారు. సీనియర్లను అవమానించేలా మాట్లోడద్దని పార్టీ నేతలకు సూచించారు. By Nikhil 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn