Latest News In Telugu BREAKING: మూడు రోజులు వైన్ షాపులు బంద్! ఈ నెల 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మద్యం షాపులు మూసివేయనునట్లు ప్రకటించింది. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్.. RGV ట్వీట్ వైరల్! పవన్ కళ్యాణ్ పై మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు దర్శకుడు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం కంటే బర్రెలక్క (శిరీష) చేస్తోన్న ప్రచారం మేలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆర్జీవీ ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 'నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు'.. అంటూ కాంగ్రెస్ పై హరీష్ సెటైర్లు! కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవని అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ ఎంతో మేలు: ఎంపీ అర్వింద్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే.. సీఎం కేసీఆర్ ఎంతో మేలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని వ్యాఖ్యానించారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Karimnagar Politics: కరీంనగర్ ఓటర్లు ఎవరి వైపు..? కారుకు మళ్లీ జై కొడతారా.. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇస్తారా? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్లు ఈ సారి ఏ పార్టీ వైపు నిలబడుతారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ కు మళ్లీ జై కొడతారా? హస్తం పార్టీకి ఒక్క ఛాన్స్ ఇస్తారా? బీజేపీని ఆదరిస్తారా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. By Nikhil 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: కేసీఆర్పై యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ! ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. బీజేపీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు మోదీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Politics: డిఫరెంట్ గా ఖమ్మం పాలిటిక్స్.. పువ్వాడ పైచేయి సాధిస్తారా.. పొంగులేటి ప్రభావం ఎంత? ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ ఈ సారి మరింత డిఫరెంట్ గా మారాయి. గత రెండు ఎన్నికల్లో కేవలం ఒక్కో స్థానానికే పరిమితమైన బీఆర్ఎస్ ఈ సారి మెజార్టీ స్థానాల్లో సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. తమ కంచుకోటను నిలుపుకోవడం కోసం కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. By Nikhil 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Vs Kharge: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు! ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మల్లిఖార్జున ఖర్గే. ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్ముతున్నారని మండిపడ్డారు. గతంలో పేదలందరికీ ఖాతాలో రూ.15లక్షలు వేస్తా అని చెప్పిన మోదీ.. మరి ఎందుకు వేయలేదని ఫైర్ అయ్యారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn