Latest News In Telugu కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా..?: కేటీఆర్ కేసీఆర్ వల్లే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్ 29 దీక్షా దివాస్ జరుపుకుంటున్నామని.. నవంబర్ 29 తెలంగాణ జాతిని ఏకం చేసిందని పేర్కొన్నారు. ఆ రోజున తెలంగాణ ప్రజలు దీక్షా దివాస్‌ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఎన్నికల వేళ.. 24 గంటల్లో రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తెలంగాణలో ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు గత 24 గంటల్లో ఏకంగా రూ.14 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివారలను తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ IT raids: పాతబస్తీలో ఐటీ రైడ్స్: బడా వ్యాపారులే టార్గెట్ తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ రెయిడ్స్ జరగడం కలకలం రేపుతోంది. శనివారం పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. By Naren Kumar 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీజేపీకి మద్దతివ్వడానికి కారణం అదే: క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ కారణంగానే జనసేన బీజేపీకి మద్దతిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణతో తనకు భావోద్వేగపరమైన అనుబంధం ఉందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. By Naren Kumar 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023 : రక్తాలు కారేలా తన్నుకున్న బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ రోడ్ షోలో ఘటన..!! బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోషామహల్ లో కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలో రక్తాలు కారేలా తన్నుకున్నారు. దిలీప్ ఘనాటే, రామచందర్ రాజుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో దిలీప్ ఘనాటేకు తీవ్ర రక్తస్రావమైంది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Rahul Gandhi: అశోక్ నగర్లో రాహుల్ గాంధీ.. నిరుద్యోగులతో చిట్‌చాట్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రత్యక్షమయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను వివరించారు. By Naren Kumar 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్‌లో చెల్లుతుందా!: కేటీఆర్ సెటైర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకే ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో రోడ్డు షో కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. బీఆర్ఎస్ బీజేపీతో ఎప్పుడూ జత కట్టలేదని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో దూరంగానే ఉంటామని అన్నారు. By Naren Kumar 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BREAKING: మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. టీ-హబ్‌లో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశంపై ఈసీ సీరియస్ అయింది. రేపు సాయంత్రం 3 గంటలలోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ పాటకు చిందులేసిన ప్రియాంక.. వీడియో వైరల్! తెలంగాణలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఖమ్మంలోని పాలేరులో ప్రచారంలో భాగంగా టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి పాటకు ప్రియాంక గాంధీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ శ్రేణులు షేర్ చేస్తున్నారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn