Latest News In Telugu Excise Policy: తక్కువ ధరలకు లిక్కర్ విక్రయిస్తే రూ.4 లక్షలు జరిమానా.. నవంబర్ 30న ఎక్సైజ్ పాలసీ (మద్యం విధానం) గడువు ముగుస్తుండంతో.. వ్యాపారులు MRP ధరల కంటే తక్కువగా అమ్మకూడదని ఆబ్కారీ శాఖ సూచిస్తోంది. ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల జరిమాన విధిస్తామని హెచ్చరిస్తోంది. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య ఆడియో కాల్స్ లీక్.. వైరల్! మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ మరోసారి తెర మీదికి సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య అంశం వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య.. తన భర్త ప్రవీణ్ కు మధ్య ఫోన్లో జరిగిన సంభాషణను నవ్య విడుదల చేసింది. ప్రస్తతం ఇవి వైరల్ గా మారాయి. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమలకు ప్రధాని మోదీ, సీఎం జగన్ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ బ్రేక్ వేశారు. ఈరోజు తిరుపతికి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేపు తెలంగాణకు మోదీ, అమిత్ షా, నడ్డా.. షెడ్యూల్ ఇదే! తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, నడ్డా మరోసారి పర్యటించనున్నారు. ఒకేరోజు ముగ్గురు మూడు వేరు వేరు సభల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. మోదీ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ పర్యటనలో ఉన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. మరో ఐదేళ్ల పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Narendra Modi: సామాజిక న్యాయం మాతోనే సాధ్యం: తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ బీసీ సీఎం, మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం ద్వారా తెలంగాణలో సామాజిక న్యాయం పాటిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తూప్రాన్ లో మాట్లాడుతూ సకల జనుల సౌభాగ్య తెలంగాణ తమతోనే సాధ్యమన్నారు. By Naren Kumar 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కొత్త రేషన్ కార్డులపై కేటీఆర్ సంచలన ప్రకటన! ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం.. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన! జగిత్యాల బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం ప్రజలు కూడా బాగుపడలేదని అన్నారు. BRS అధికారంలోకి రాగానే పెన్షన్ ను రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023: మీకు ఓటర్ స్లిప్ అందలేదా? డోంట్ వర్రీ డౌన్లోడ్ చేసుకోండిలా...!! తెలంగాణ ప్రజలకు సూపర్ డూపర్ బంపర్ ఛాన్స్. ఈ అవకాశం మళ్లీ ఐదేళ్ల తర్వాతే వస్తుంది. కాబట్టి ప్రతిఒక్కరూ మిస్సవ్వకుండా ఓటు వేయాలి. ఓటు వేస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది. మీకు ఓటర్ స్లిప్ అందకుంటే (https://tsec.gov.in/home.do లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn