Latest News In Telugu BIG BREAKING: తెలంగాణలో 144 సెక్షన్! ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 4గంటల నుంచి డిసెంబర్ 1 ఉదయం 6గం వరకూ అమలులో ఉంటుందని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం అని పేర్కొన్నారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం.. తెలంగాణ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. అన్ని పార్టీలు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాయి. ఈ మేరకు ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులన్నింటినీ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నవంబర్ 30న సెలవు ఇవాల్సిందే..ఈసీ హెచ్చరిక.! అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 30న సెలవుదినంగా ప్రకటించాలని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్రంలోని అన్ని సంస్థలు, కంపెనీలు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బుధ, గురువారాల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. By Jyoshna Sappogula 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 8 సభల్లో మోదీ.. 21 సభల్లో అమిత్ షా: తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వాన్ని మొత్తం ప్రచారంలో మోహరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన సహా ప్రధాని మోదీ మొత్తం 8 సభల్లో పాల్గొనగా, అమిత్ షా 21 సభల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు నడ్డా 12 సభల్లో ప్రసంగించారు. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అవినీతి పార్టీలు ఓడిపోవాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరిగింది.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీని పెంచి పోషింది కాంగ్రెస్సే అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అవినీతి పార్టీలు ఓడిపోవాలని పేర్కొన్నారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే! తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ సర్వే సంస్థలు ప్రీ పోల్ సర్వే రిపోర్ట్స్‌ను వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెబుతున్నారు. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని కొన్ని సంస్థలు చెబుతున్నారు. అధికారం ఏ పార్టీదో తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. By Shiva.K 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking:తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ సందేశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో సందేశం పంపించారు. తాను తెలంగాణకు రాలేకపోయానని..కానీ మీ కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు సోనియా. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం పక్కా.. కేటీఆర్ ట్వీట్! తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యి రికార్డ్ సృష్టిస్తారని పేర్కొన్నారు. ఎవరెన్ని చేసిన తెలంగాణ ప్రజలు తమవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn