తెలంగాణ మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కు షాక్.. రంగంలోకి ఈసీ ! ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారి దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారంటూ అడ్వకేట్ రామారావు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టారని, భార్య వాణి, కుమారుడు రోహిత్ పై ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదుతో తెలంగాణ ఈసీ అధికారి రంగంలోకి దిగింది. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు.. కవిత విజ్ఞప్తి! తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి సీఎం అయ్యి రికార్డ్ సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. By V.J Reddy 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్! పటాన్ చెరు నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సీఎం.. సీఎం.. అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా.. మీరు సీఎం అని అనడం వల్లే తన పదవి పోయిందని అన్నారు. దయచేసి సీఎం అంటూ నినాదాలు చేయవద్దని బీజేపీ కార్యకర్తలను కోరారు. By V.J Reddy 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. సీఎం కేసీఆర్ పై ఏకంగా 81 మంది పోటీ! నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణ తుది జాబితా వచ్చేసింది. 119 నియోజకవర్గాల్లో అందరి ఫోకస్ గజ్వేల్, కామారెడ్డిపైనే ఉంది. రెండు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలు నామినేషన్లు వేశారు. మొత్తానికి గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ తో మొత్తం 83మంది బరిలో ఉన్నట్లు తేలింది. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు షాక్ తప్పదా? సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న మొత్తం 81 మంది పోటీ చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలో 44 మంది, కామారెడ్డి నియోజకవర్గంలో 39 మంది బరిలో ఉండనున్నారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: మైనంపల్లి రోహిత్ ఓ దిష్టి బొమ్మ.. మెదక్ మీటింగ్ లో కేసీఆర్ సెటైర్లు! మెదక్ పర్యటనలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ పై సెటైర్లు వేశారు. రోహిత్ ను దిష్టిబొమ్మతో పోల్చుతూ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని గెలిపించాలని మెదక్ ప్రజలను కోరారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections: చుక్కకు చుక్కెదురు.. ఎన్నికల వేళ ఫంక్షన్లలో దావత్ బంద్..! ఎన్నికల వేళ ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విందులు, పెళ్లిళ్లు లేదా ఏ ఫంక్షన్లలోనైనా మందు పార్టీ ఇవ్వాలనుకుంటే అబ్కారీ శాఖ పర్మిషన్తో పాటు బాండ్ రాసివ్వడం తప్పనిసరి చేసింది. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Election 2023: మా ఆయన గెలుపు ఖాయం.. రాజగోపాల్ రెడ్డి సతీమణి సంచలన ఇంటర్వ్యూ..!! కేసీఆర్ దేవుడు కాదు...ఆయన నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అంతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులని రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Election 2023: వేములవాడ నాదే...ఎగిరేది కాషాయ జెండానే...చెన్నమనేని వికాస్ షాకింగ్ కామెంట్స్...!! వేములవాడలో భారీ మెజార్టీతో బీజేపీ గెలవడం పక్కా అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్. వేములవాడలో కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేములవాడ దశ దిశను మార్చే సత్తా తనకుందన్నారు. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn