Latest News In Telugu BJP Defeat: మోదీ మేనియా.. బీసీ కార్డు కూడా పనిచేయలేదు.. బీజేపీ పరాభవానికి కారణాలివే! తెలంగాణలో బీజేపీ చతికిల పడింది. ప్రధాని మోదీతో సహా అగ్రనాయకులంతా గిరా గిరా తిరిగినా.. ఫలితం లేకపోయింది. ఓటర్లు చాలా లైట్ తీసుకున్నారు. ఎందుకు బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదు? ఈ కథనంలో తెలుసుకోండి. By KVD Varma 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నాగర్ కర్నూల్ లో టెన్షన్..కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్.! నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈవీఎం మెషీన్లను తరలిస్తున్నారని ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో, పరిస్థితిని అదుపుచేసేందుకు కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. By Jyoshna Sappogula 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: రైతుబంధు నిధులు మళ్లించేందుకు కుట్ర.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు రాష్ట్రఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి వినతి పత్రం అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అసలు బర్రెలక్క ఎవరు?.. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి సంచలన వ్యాఖ్యలు.! ఆర్టీవీతో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బర్రెలక్క ఎవరో తెలియదని.. ఆమె ముక్కు మొహం కూడా తాను చూడలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క హాట్ టాపిక్ గా మారగా.. జూపల్లి ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. By Jyoshna Sappogula 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu శభాష్ .. ఆక్సిజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి వచ్చిన శేషయ్య.! ఆక్సిజన్ సిలిండర్ తో ఒక వ్యక్తి పోలింగ్ కేంద్రానికి వచ్చి అందరికి ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు. By Jyoshna Sappogula 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణ పోలింగ్‌పై సీఈసీకి కిషన్‌రెడ్డి కంప్లైంట్.! తెలంగాణ పోలింగ్‌పై సీఈసీకి ఫిర్యాదు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖ రాశారు. జనగామలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు కిషన్‌రెడ్డి. By Jyoshna Sappogula 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: సాయంత్రం 5 తర్వాత ఓటు.. కేవలం వీరికి మాత్రమే ఆ ఛాన్స్! తెలంగాణలో రేపు సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను ఎట్టిపరిస్ధితిలోనూ లోపలికి అనుమతించరు. కానీ, సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం దగ్గర క్యూలో నిలబడి ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు పర్మిషన్ ఉంటుంది. By Jyoshna Sappogula 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఓటు వేయడంపై అనుమానాలా? మీ ప్రతి డౌట్ కీ సమాధానం ఇక్కడ ఉంది! ఓటు వేయడం ఎలా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఓటరు స్లిప్ తీసుకుని.. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి.. అక్కడ అధికారులకు మీ ఐడీ చూపించి.. చేతిపై సిరాచుక్క వేయించుకుని.. ఈవీఎం మిషన్ లో మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి. పూర్తి కథనం కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కాంగ్రెస్ కు షాక్.. ఈసీ నోటీసులు తెలంగాణలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడంపై కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక రాష్ట్ర సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn