తెలంగాణ Medchal: వదినను నేను చూసుకుంటా.. అన్నయ్యను చంపేస్తా: తల్లికి చెప్పి మరీ నరికిన సోదరుడు! మేడ్చల్ సోదరుల మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మద్యానికి బానిసైన ఉమేశ్ తరచూ భార్య, తల్లిని కొట్టేవాడు. ఉమేశ్ టార్చర్ భరించలేక తమ్ముడు రాకేశ్ తన అన్నను చంపుతానని తల్లికి చెప్పాడు. వదినను తాను చూస్కుంటానని హామీ ఇచ్చి మరీ నరికి చంపాడు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది! సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్‌నాయక్ దారుణ హత్యకు గురైయ్యాడు.జేసీబీ, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత బావమరిది నరేశ్ నాయక్ నే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CRIME NEWS: ప్రేమించాడు.. కానీ పెళ్లి చేసుకోనన్నాడు.. ప్రేమికుల రోజునే యువతి ఆత్మహత్య! నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువతి చౌదరిగూడలోని ఓ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. 3నెలల క్రితం పంజాబ్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నపుడు అనిల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అతడు నిరాకరించడంతో ఈ నెల14న ఉరివేసుకుంది. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sangareddy: దశరథ్ హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు సంగారెడ్డి జిల్లాలో 9వ తరగతి చదువుతున్న తన కూతురితో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ యువకుడిని హత్య చేశాడో తండ్రి. 5 రోజుల తర్వాత యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాగా దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Student Crime: కాలు జారి కింద పడిందని కాలేజీ నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే... మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.బాచుపల్లి కౌసల్య కాలనీలో ఉన్న ఎస్ ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో పూజిత అనే అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతుంది.కాలేజీలోనే పూజిత మృతిచెందింది. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ganja Business: సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అరెస్టు ఎక్సైజ్ అధికారులు సికింద్రాబాద్‌లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను అధికారులు అరెస్టు చేశారు. కారు డోరు అరల్లో10 కేజీల గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet: HIV ఉండగానే తల్లీ కూతుళ్లతో టీచర్ అక్రమ సంబంధం! చివరికి ఏమైందంటే సూర్యాపేటలో ఓ టీచర్ బాగోతం బయటపడింది. భార్య చనిపోయిన అనంతరం ఓ మహిళతో సహజీవనం చేస్తూనే.. మరోవైపు ఆమె కూతుళ్లపై పై కూడా హత్యాచారానికి తెగబడ్డాడు. ఇంతలో అతడికి HIV తేలింది. దీంతో అసలు విషయం బయటపడింది. By Archana 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dog Virus: తెలంగాణలో కొత్త వైరస్ కలకలం.. కుక్కల నుంచి మనుషులకు..! తెలంగాణలో కొత్త వైరస్ కలకలం రేపింది. కుక్కల నుంచి మనుషులకు సోకే ‘బ్రూసెల్లా ఇథిపికల్’ వైరస్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బయటపడింది. కనగర్తికి చెందిన 4ఏళ్ల చిన్నారి చేపూరి శ్రీమేధ ఈ వైరస్ బారిన పడి హాస్పిటల్లో చికిత్స పోందుతోంది. By Seetha Ram 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CRIME NEWS: మా తమ్ముడితో సంబంధం పెట్టుకుంటావా?.. అక్క ఎంత దారుణంగా చంపిందంటే..! కరీంనగర్ జిల్లాకి చెందిన మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని వెల్లడించారు. భర్తను వదిలి.. భాస్కర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భాస్కర్ కుటుంబమే మమతను హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. By Seetha Ram 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn