Revanth Reddy Take Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం..
అనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఓపెన్ టాప్ జీపులో సోనియా గాంధీతో కలిసి వేదికపై వచ్చిన రేవంత్.. తెలంగాణ చీఫ్ మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ చే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-07T142103.146-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-as-Chief-Minister-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Convoy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-Chief-Ministe-jpg.webp)

/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Revanth-Reddy-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-2-jpg.webp)