Congress - BRS: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. వీడియో వైరల్
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేశారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
/rtv/media/media_files/2024/12/20/C649jB2yXfgH6xbyq1aZ.jpeg)
/rtv/media/media_files/2024/12/19/hBcx39EQUJg9N6t80zwN.jpg)
/rtv/media/media_files/2024/12/18/WLa1TxhyGgvM2ZAlAyuS.jpg)
/rtv/media/media_files/2024/12/09/ey9VtyEpTI8BXwDVsfPK.jpg)
/rtv/media/media_files/2024/12/09/Tuaqbl3yGBOCzyjm5h8v.jpg)