MLA Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్...ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు ?
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహరం పై ఈ రోజు అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ఆయన వైఖరిని కాంగ్రెస్ శాసనసభ్యులు తప్పు పట్టారు. కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/01/latest-news-in-telugu-2026-04-01-17-06-27.jpg)
/rtv/media/media_files/2025/05/15/deHcf29AlYR5MRX25A91.jpg)