Bihar: 2024లో జేడీయూ ఖతం.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టడంతో.. బిహార్లో ఇప్పడే అసలైన ఆట మొదలైందని ఆర్జేడీ నేత తేదస్వీ యాదవ్ అన్నారు. నితీష్ కుమర్ చేసిన పనికి బిహార్ ప్రజలు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయారని.. 2024 ఎన్నికల్లో జేడీయూ పూర్తిగా పట్టుకోల్పుతుందంటూ వ్యాఖ్యానించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/63-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tejaswi-jpg.webp)