Tejasvi Surya: ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్!
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన HTT-40 శిక్షణ విమానం పనితీరును స్వయంగా పరీశీలించారు. 30 నిమిషాలు తేజస్వీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో జర్నీ చేశారు.
/rtv/media/media_files/2025/11/24/fotojet-2025-11-24t103105201-2025-11-24-10-31-25.jpg)
/rtv/media/media_files/2025/02/13/GIqHHXGzyhJ1AxOgOSt1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-48-2-jpg.webp)