వారెవ్వా.. రూ.69వేలకే హోండా స్కూటీ.. మైలేజ్ అదిరిపోయింది..!
హోండా యాక్టివాకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అదే కంపెనీ నుండి వచ్చిన మరో స్కూటర్ Honda Dio 110 పై కూడా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్ స్టోరీస్
హోండా యాక్టివాకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అదే కంపెనీ నుండి వచ్చిన మరో స్కూటర్ Honda Dio 110 పై కూడా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్ స్టోరీస్
శీతాకాలం వచ్చేసింది. ఉదయం, రాత్రి పూట స్నానం చేయాలంటే సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. దీంతో చాలా మంది చల్లటి నీటితో సరిపెట్టుకుంటుంటే.. మరికొందరు గ్యాస్ స్టవ్ మీద, ఇంకొందరు ఇమ్మర్షన్ రాడ్‌తో నీటిని వేడి చేసుకుంటూ స్నానం చేస్తుంటారు.
దేశీయ మార్కెట్లో టూ వీలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి ప్రజలు అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లనే ఇష్టపడుతున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త కొత్ బైక్‌లను మార్కెట్లో పరిచయం చేస్తున్నాయి.
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. గతంలో పండుగ సీజన్ సమయంలో పలు ఆఫర్లు అందించి కస్టమర్లను ఉత్సాహపరిచిన అమెజాన్ ఇప్పుడు ప్రసిద్ధ కంపెనీ OnePlus మొబైల్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వివో త్వరలో భారతదేశంలో తన కొత్త Vivo X300 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడళ్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు దేశంలో ప్రత్యేకమైన రెడ్ కలర్లో లభిస్తాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లను కలిగి ఉంటాయి.
BSNL తన వినియోగదారుల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లు అందించి అదరగొడుతోంది. ఇప్పటికే పలు రకాల ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంది. ఇప్పుడు మరొక సర్ప్రైజ్ అందించింది. BSNL బాలల దినోత్సవం కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను ప్రవేశపెట్టింది.
OnePlus 15 భారతదేశంలో లాంచ్ అయింది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999 నుండి ప్రారంభమవుతుంది. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. వెబ్ స్టోరీస్
ఒప్పో త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో వస్తాయి. ఇప్పుడు భారత్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
OnePlus 15 భారతదేశంలో లాంచ్ అయింది. ఇది ఫ్లాగ్షిప్ క్వాల్కమ్ చిప్సెట్, పెద్ద సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చింది. కంపెనీ ఈ సంవత్సరం OnePlus గేమింగ్‌పై దృష్టి పెట్టింది. ఇది గేమర్ల కోసం అధిక-రిఫ్రెష్ రేట్, టచ్ రెస్పాన్స్ ప్యానెల్‌ను అందించింది.