రెడ్ మీ నోట్ 14 ఎస్ఈ మొబైల్ లాంచ్.. ధర, ఆఫర్ల వివరాలివే!
Redmi Note 14 SE 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Redmi Note 14 SE 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
అమెజాన్‌లో Honor 200 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8GB/256GB వేరియంట్ రూ.34,999కు లాంచ్ అయింది. ఇప్పుడు దీనిని రూ.21,749 కు కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో దీనిపై రూ.14వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
జూలై నెల ముగియబోతోంది. ఈ చివరి వారంలో మరికొన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi Note 14 SE 5G, Moto G86 Power 5G, Vivo T4R 5G మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ 50 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో OnePlus Nord CE4 Lite 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు రూ.16,825కి కొనుక్కోవచ్చు. అలాగే రూ.1250 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీంతో మరింత తక్కువకే లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 మొబైల్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 4/64GB వేరియంట్ ధర రూ. 6799గా ఉంది. ఇది 6.67 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. AI ఫీచర్లు ఉన్నాయి. ఆగస్టు 2 నుండి సేల్కు ఉంటుంది.
నటుడు ఫహాద్ ఫాజిల్ కీప్యాడ్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోన్ పేరు Vertu Ascent Retro Classic Keypad Phone. దీని ధర రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ ఫోన్లలో ఒకటిగా ఉంది.
Samsung Galaxy F36 5G భారతదేశంలో విడుదలైంది. దీని 6/128GB ధర రూ.17,499, 8/256GB ధర రూ.18,999గా ఉంది. ఈ సేల్ జూలై 29న ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్లో భాగంగా ICICI, SBI, HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు.
Flipkartలో రూ.20వేల లోపు అద్భుతమైన కెమెరా స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇవి మెరుగైన కెమెరా పనితీరును అందిస్తాయి. అందులో Motorola G85 5G, Samsung Galaxy F36 5G, POCO M6 Plus 5G, ealme P3x 5G, Tecno Pova 7 5G / Tecno Pova 7 Pro 5G ఫోన్లు ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్‌ఫోన్ రేపు భారతదేశంలో విడుదల కానుంది. దీని ధర రూ.20,000 లోపే ఉంటుంది. ఈ ఫోన్లో 50MP OIS కెమెరా, AI ఫీచర్లు, 6.7-అంగుళాల AMOLED డిస్ప్లే, Exynos 1380 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ ఉండనున్నాయి.