బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ 5 టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే..!
చాలా మందికి బైక్ ఎలా వాడాలి?.. మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలియదు. అలా తెలియక తమ బైక్‌ను షెడ్డుకు పంపిస్తున్నారు. వెబ్ స్టోరీస్
చాలా మందికి బైక్ ఎలా వాడాలి?.. మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలియదు. అలా తెలియక తమ బైక్‌ను షెడ్డుకు పంపిస్తున్నారు. వెబ్ స్టోరీస్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరలో Iphone 16ను కొనుక్కోవచ్చు. దీనిపై దాదాపు రూ.17000 తగ్గింపు లభిస్తుంది. వెబ్ స్టోరీస్
మార్కెట్లో అత్యంత చిన్న ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి అగ్గిపెట్టె కంటే చాలా చిన్న సైజును కలిగి ఉంటాయి. అందులో Zanco Tiny T1, Posh Micro X S240, Mini phone BM70, Melrose S9, Servo BM10 ఇవి వరల్డ్‌లోనే అత్యంత చిన్న మొబైల్ ఫోన్లగా ప్రసిద్ధి చెందాయి.
అమెజాన్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనిపై రూ.17000కు పైగా తగ్గింపు లభిస్తుంది. రూ.79,900లకి లాంచ్ కాగా ఇప్పుడు రూ.66,990కే లభిస్తోంది. SBI బ్యాంక్ కార్డుపై రూ.4,250 తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్లతో దీనిని రూ.62,740కి కొనుక్కోవచ్చు.
తక్కువ ధర, అధిక మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఓలా S1X 242 కి.మీ మైలేజీని అందిస్తుంది. TVS IQUBE 212 కి.మీ మైలేజీ, బజాజ్ చేతక్ 153 కి.మీ. మైలేజీ, అథర్ రిజ్టా 159 కి.మీ మైలేజీ, హోండా యాక్టివా E 102 కి.మీ మైలేజీ అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ ప్రకటించింది. బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఐఫోన్ 16ను రూ.56,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మరిన్ని మోడల్స్ తక్కువకు లభిస్తున్నాయి. అలాగే శామ్సంగ్, గూగుల్ ఫోన్లను భారీ డిస్కౌంట్‌తో పొందొచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ ఆఫర్ ఉంది. రూ.89,900కి లాంచ్ అయిన ఈ ఫోన్ రూ.79,999కి లభిస్తోంది. రూ.750 వరకు బ్యాంక్ ఆఫర్ ఉంది. అలాగే రూ.43,840 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. ఈ తగ్గింపు మొత్తం వర్తిస్తే కేవలం రూ.35,409లకే సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A07, గెలాక్సీ F07, గెలాక్సీ M07 4G మోడళ్లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్లలో MediaTek Helio G99 ప్రాసెసర్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. Galaxy A07 ధర రూ.8,999, F07 రూ.7,699, Galaxy M07 రూ. 6,999 నుంచి ప్రారంభమవుతాయి.