బిజినెస్ Realme P3x 5G: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్! టెక్ బ్రాండ్ రియల్మీ ఇటీవల Realme P3x 5G ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇవాళ ఈ ఫోన్ సేల్ స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక వెబ్సైట్, రిటైలర్ల స్టోర్లలో సేల్ జరగనుంది. దీనిపై రూ. 1,000 తగ్గింపును పొందొచ్చు. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్! గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీడిస్కౌంట్ అందిస్తోంది. దీని 8GB/128GB వేరియంట్‌ను రూ. 52,999కి బదులుగా డిస్కౌంట్‌తో రూ.37,999కి కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కలుపుకుని మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Samsung Upcoming Smartphone: సామ్సంగ్ ఫోన్ల జాతర.. మార్కెట్లోకి రానున్న మొబైల్స్ ఇవే! ప్రముఖ టెక్ బ్రాండ్ సామ్సంగ్ త్వరలో తన లైనప్‌లో ఉన్న పలు ఫోన్లను లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఎ06 5జీ, గెలాక్సీ ఎ36 5జీ, గెలాక్సీ ఎ56 5జీ మొబైళ్లను రిలీజ్ చేయనుంది. వీటికి సంబంధించిన ఫీచర్లు, స్పెషిఫికేషన్లు తాజాగా వెల్లడయ్యాయి. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IPHONE 15 Price Drop: చీపెస్ట్ IPHONE అంటే ఇదే భయ్యా.. కేవలం రూ.20 వేలకే: వదిలారో మళ్లీ దొరకదు! ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఉంది. 128జీబీ ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.59,999లకే లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే రూ.30వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ.20 వేలకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Upcoming Smart Phones: ఫిబ్రవరిలో ఫోన్ల జాతర.. ఒకటి కాదు రెండు కాదు: ఎన్ని మొబైల్స్ లాంచ్ అవుతున్నాయంటే? జనవరి 2025 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పలు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పలు ఫోన్లు లాంచ్‌కు సిద్ధంగా ఉన్నాయి. iQOO, Vivo, samsung, OPPO, Xiaomi వంటి బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు ఈ నెలలో లాంచ్ కానున్నాయి. By Seetha Ram 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ MOBILE OFFER: రిపబ్లిక్ డే ఆఫర్ అదిరింది భయ్యా.. కేవలం రూ.4,500లకే కొత్త 5జీ ఫోన్! ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే బోనంజా సేల్‌లో రియల్‌మి పి1 5జీ ఫోన్‌పై ఆఫర్ ఉంది. అసలు ధర రూ.20,999 కాగా రూ.13,999లకే లిస్ట్ అయింది. అదనంగా రూ.1000 తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.8,450 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో రూ.4,500లకే ఫోన్ లభిస్తుంది. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Mobile Offers: అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్.. ఏకంగా రూ.8వేల డిస్కౌంట్! అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ ఫోన్‌పై కిర్రాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ.24,999లకే కొనుక్కోవచ్చు. దీని 8/256GB వేరియంట్ ధర రూ.32,999 కాగా.. ఇప్పుడు అమెజాన్‌లో రూ.24,999లకే లిస్ట్ అయింది. ICICI బ్యాంక్ కార్డుపై రూ.4వేల తగ్గింపు ఉంది. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే! ఫ్లిప్‌కార్ట్‌లో ది బెస్ట్ కెమెరా 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. POCO, REDMI, Infinix, OnePlus వంటి ఫోన్లను 108MP కెమెరాతో రూ.15 వేలలోపే కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు సైతం లభిస్తున్నాయి. దీంతో మరింత తక్కువకే కొనేయొచ్చు. By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్! ఫ్లిప్‌కార్ట్ తాజాగా మాన్యుమెంటల్ రిపబ్లిక్ డే 2025 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు అంటే 13న ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో ఫోన్లు, ఛార్జర్లు, లాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. By Seetha Ram 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn