ఆంధ్రప్రదేశ్ Crime: పండగపూట విషాదం.. వాకిట్లో ముగ్గేస్తున్న టీడీపీనేత కూతుళ్లపైకి దూసుకెళ్లిన లారీ పండగపూట ఏపీలో ఘోరం జరిగింది. ఏలూరు జిల్లా కానుకొల్లుకు చెందిన టీడీపీ నేత పంగిళ్ల నాగబాబు కూతుళ్లు వాకిట్లో ముగ్గులేస్తుండగా ఇటుకలారీ వారిపైకి దూసుకెళ్లింది. పెద్దమ్మాయి తేజస్విని అక్కడికక్కడే చనిపోగా.. చిన్నమ్మాయి పల్లవి దుర్గా చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn