ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: మాకు మరో సీటు ఇవ్వాలంటున్న బీజేపీ.. కూటమిలో మళ్లీ లొల్లి! ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. తాజాగా బీజేపీ మరో అసెంబ్లీ సీటు కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు కోసం అనపర్తికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్లో ఏదో ఒకటి బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. By Nikhil 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ WATCH LIVE: టీడీపీ-బీజేపీ- జనసేన మహాసభ చిలుకలూరిపేటలో టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ క్రమంలో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn