క్రైం Crime: టేపుతో కట్టేసి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు! లండన్ లో ఏడాది క్రితం ఉర్ఫాన్ షరీఫ్ అనే వ్యక్తి తన కూతురిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సుమారు 1 సంవత్సరం తర్వాత బుధవారం (నవంబర్ 13, 2024) కోర్టు విచారణలో షరీఫ్ కూతురిని చంపింది తానేనని అంగీకరించాడు. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ.. కారు డ్రైవర్ మీదే అనుమానం! జూబ్లీహిల్స్ లో కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులను విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన కారు డ్రైవర్ మీదే అనుమానం వ్యక్తం అవుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn