బిజినెస్ TATA Group: ఫ్రెంచ్ ఎయిర్‌బస్ తో టాటా గ్రూప్.. భారత్ లో హెలికాప్టర్ల తయారీ గుజరాత్ లోని వడోదర లో టాటా గ్రూప్ ఫ్రెంచ్ సంస్థ ఎయిర్‌బస్ తో కలిసి భారతదేశంలో H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను తయారు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ హెలీకాప్టర్లను వాణిజ్య అవసరాల కోసం ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Group : లక్షద్వీప్ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్! లక్ష్మద్వీప్ లోని సుహేలీ, కద్మత్ దీవుల్లో అతి త్వరలోనే తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనతో లక్షద్వీప్ పర్యాటకానికి మరింత చేయూతనిస్తుందని తెలుస్తుంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Motors Share: టాటా ఈ షేరు నిమిషాల్లో 11,500 కోట్ల విలువ పెంచుకుంది.. టాటా మోటార్స్ ఈ సంవత్సరం ట్రేడింగ్ చివరి రోజు దుమ్మురేపింది. నిముషాల వ్యవధిలో 11,500 కోట్ల రూపాయల విలువను పెంచుకుంది. ఈ సంవత్సరంలో పెట్టుబడిదారులకు రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ratan Tata Birthday: ఓపికతో తీర్చిద్దిన వ్యాపారం టాటా గ్రూప్.. ఇది రతన్ టాటా ప్రయాణం.. ఓపికతో వ్యవహరిస్తే విజయం ఖాయం.. ఈ సూత్రంతో భారత వ్యాపార రంగంలో దిగ్విజయంగా దూసుకు పోతున్నారు రతన్ టాటా. ఈరోజు(డిసెంబర్ 28) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TATA Vehicles: టాటా కమర్షియల్ వెహికిల్స్ ధరలు పెరిగాయి.. ఎంత అంటే.. టాటా వాహనాల ధరలు పెరుగుతున్నాయి.. కమర్షియల్ వెహికల్స్ ధరలు 3 శాతం పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో టాటా పాసింజర్ వాహనాలు కూడా ధరలు పెరుగుతాయి. ఎంత పెరగవచ్చు అనేది ఇంకా కంపెనీ వెల్లడించలేదు. టాటాతో పాటు హొండా, మారుతి కూడా వాహనాల ధరలను పెంచుతున్నట్టు చెప్పాయి. . By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata IPO: టాటా పేరే ఓ నమ్మకం.. 3 వేల కోట్ల ఐపీవోకు లక్షన్నర కోట్ల రూపాయల స్పందన! టాటా గ్రూప్ నుంచి దాదాపు 19 ఏళ్ల తరువాత ఒక ఐపీవో వచ్చింది. టాటా టెక్నాలజీస్ ఐపీవో అద్భుత స్పందనతో ముగిసింది. ఈ IPO కోసం ఏకంగా 1.5 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బిడ్లు వచ్చాయి. కంపెనీ ఈ ఐపీఓలో ఒక్కో షేరు ధర రూ. 475- 500 గా నిర్ణయించింది. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TATA iPhones: దిగ్గజాలు కలిసే.. ఐఫోన్ల తయారీలోకి 'టాటా' ఎంట్రీ..! దేశానికి కార్పొరేట్ కల్చర్‌ను నేర్పిన టాటా సంస్థ మరోసారి ఇండియా గర్వ పడే డీల్‌ను దక్కించుకుంది. మొబైల్ దిగ్గజం 'యాపిల్ ఐఫోన్ల' తయారీ త్వరలో ఇండియాలోనే ప్రారంభంకానుంది. విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత టాటా గ్రూప్ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది. నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐఫోన్లలో 25శాతం ఇండియా నుంచే ఉత్పత్తి అవుతాయి. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn