Inzamam: ఆ భారత పేసర్ బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నాడు.. ఇంజమామ్ సంచలన ఆరోపణ!
వరల్డ్ కప్ టోర్నీలో భారత బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోపించాడు. 'అర్ష్దీప్ సింగ్ 15వ ఓవర్ లో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడు? అదెలా సాధ్యం? ఏదో జరిగే ఉంటుంది' అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2026/05/12/gunturu-2026-05-12-08-48-04.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-45.jpg)