Tamil Nadu Governor: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్.. తమిళనాడులో ఆగని హైడ్రామా!
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు విజయ్ (TVK) చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మరోసారి బ్రేక్ వేశారు.
/rtv/media/media_files/2026/05/07/govrnor-2026-05-07-12-21-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/petrol-bomb-jpg.webp)