Tamil Nadu: తమిళనాడులోని టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి
తమిళనాడు విరుధ్ నగర్ భారీ ప్రమాదం జరిగింది. టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలు అయ్యాయి. టపాసుల మందు కలిపే క్రమంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T201629.144.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tamil-nadu-fire-accident.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-Stalin.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T161012.122.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/crime.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/TAMIL-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Annamalai-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-11T155653.312-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/PM-MODI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pm-modi-1-jpg.webp)