నేషనల్Tamilanadu Train Fire: ఘోర రైలు ప్రమాదం, 8మంది మృతి? తమిళనాడులో ఘోరరైలు ప్రమాదం జరిగింది. మధురై రైల్వే స్టేషన్ లో కోచ్ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది. By Bhoomi 26 Aug 2023 08:41 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn