BIG BREAKING: విజయ్ ప్రమాణ స్వీకారానికి మళ్లీ బ్రేక్.. తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్!
తమిళనాడు రాజకీయాలు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ విజయ్ ఇప్పటికే మూడు సార్లు గవర్నర్ను కలిసి విన్నవించుకున్నారు. పూర్తి సంఖ్యాబలం ఉన్నప్పటికీ గవర్నర్ ఆయనకు అపాయింట్ ఇవ్వకపోవడం చర్చనీయంశమైంది.
/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-18-16-44.jpg)