సినిమా Star Actor Son : ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్టార్ నటుడి కుమారుడు! తమిళనటుడు చిన్ని జయంత్ కుమారుడు శృతన్ జయంత్ యూపీఎస్సీ పరీక్షల్లో 75 వ ర్యాంకు సాధించి టాప్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆయన ఎంతో మందికి యువతకి స్ఫూర్తినిస్తున్నారని ప్రముఖులు అభినందిస్తున్నారు. By Bhavana 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn