Duflo-Banerjee : ట్రంప్ ఆంక్షల ప్రభావం..అమెరికాను వీడనున్న నోబెల్ బహుమతి గ్రహీతలు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రవర్తన ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన దంపతులు ఎస్తర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీలు అమెరికాను వీడేందుకు సిద్ధమయ్యారు.
/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-12-35-25.jpg)
/rtv/media/media_files/2025/10/12/abhijit-banerjee-and-esther-duflo-2025-10-12-12-03-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/swiss-jpg.webp)