Hero Sushanth SA10: రూటు మార్చిన అక్కినేని హీరో .. సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్..!
హీరో సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా, తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పృథ్వీరాజ్ చిట్టేటి డైరెక్టర్. సుశాంత్ బూత వైద్యుడిగా రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తూ సర్ప్రైజ్ చేశారు.