Society Hero Sushant Singh Case Latest | సుశాంత్ కేసులో సంచలనం | Aaditya Thackeray | Disha salian | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నా కూతురిపై గ్యాంగ్ రేప్ .. ఆదిత్య ఠాక్రే కారణమంటూ హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమెది సహాజమరణం కాదని.. తన కూతురి మృతికి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే కారణమంటూ దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ గురువారం ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Adah Sharma : ఆ బాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ లో దిగిన నితిన్ హీరోయిన్.. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ అంటూ కామెంట్స్! బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని చనిపోయిన ప్లాట్ లోకి మన నితిన్ హీరోయిన్ అదా శర్మ దిగిందట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఆ ప్లాట్ లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని, ప్లాట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. By Anil Kumar 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai: సుశాంత్ రాజ్‌పుత్ అపార్ట్మెంట్ కొనుగోలు పై స్పందించిన అదాశర్మ! సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అపార్ట్‌మెంట్‌ని అదా శర్మ కొనుగోలు చేశారా? నెలల తరబడి మౌనం వహించిన నటి ఇప్పుడు మౌనం వీడి నిజం చెప్పింది! సుశాంత్ అపార్ట్ మెంట్ కొనుగోలు పై అసలు అదా శర్మ ఏం చెప్పింది? By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn