SuryaKumar Yadav: ఎదురే లేని సూర్య.. మరోసారి టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా 'మిస్టర్ 360'
గ్రౌండ్ చుట్టూ బంతితో గిరి గీసినట్టు కొట్టే చూడముచ్చటైన షాట్లతో టీ20 అనగానే శివాలెత్తిపోయే సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్లో వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి రికార్డులకెక్కాడు ఈ మిస్టర్ 360.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-32-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T210542.714-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bumrah-pandya-surya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-12T220027.530-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/suryakumar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-84-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/F_Y9vKWawAA-CZY-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-11-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-10-jpg.webp)