క్రైం AP: ఏఎస్ఐ నా పీక కోశాడు.. బ్లేడు గాట్లతో యువకుడి హల్ చల్! ఏపీ ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో సురేష్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. తండ్రిని చంపిన నిందితుల వద్ద పోలీసులు లంచాలు తీసుకుని తమకు అన్యాయం చేశారంటూ బ్లేడుతో కోసుకుని హల్ చల్ చేశాడు. ఏఎస్ఐ తన పీక సగం కోశాడని ఆరోపిస్తున్నాడు. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder: 9వ తరగతి బాలిక హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! రాంబిల్లి తొమ్మిదొవ తరగతి బాలిక హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను జైలుపాలు చేసిందనే పాత కక్షతోనే ప్రమోన్మాది సురేష్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn