Heroine Prathyusha Case: నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు..లొంగిపోవాలని ఆదేశం
తెలుగు సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్ధాలుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పునిచ్చింది. కాగా ఆమె మృతికి కారణమని భావిస్తున్న సిద్ధార్థరెడ్డి పిటిషన్ను ఈ రోజు కోర్టు డిస్మిస్ చేసింది.
/rtv/media/media_files/2026/04/03/group-1-2026-04-03-19-39-59.jpg)
/rtv/media/media_files/2026/02/17/fotojet-12-2026-02-17-11-31-58.jpg)