నేషనల్ జ్ఞాన వాపి మసీదులో సర్వేకు ఓకే...మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు..! జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సర్వే ప్రక్రియ మొత్తం నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీలో జరపాలని అధికారులను ఆదేశించింది. ఆ స్థలంలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేదని పేర్కొంది. By G Ramu 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వాస్తవం, ధైర్యానికి రాహుల్ గాంధీ ఓ చిహ్నంగా మారారు...! మోడీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రలు బయటపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. ఏ పనులు చేయాలని ప్రజలు ఎన్నుకున్నారో ఆ పనులను మోడీ సర్కార్, బీజేపీ నేతలు చేయాలని సూచించారు. By G Ramu 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! Big Relief to Rahul Gandhi in Supreme Court in Modi Surname Case | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! By G Ramu 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మార్గదర్శి కేసును బదిలీ చేయలేం.. ఏపీ సర్కార్ కి నో చెప్పిన సుప్రీం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ల కాలం చెల్లవని వెల్లడించింది సుప్రీం కోర్టు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగానే ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇంత నిర్లక్ష్యమా? మణిపూర్ ఘటనలో పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం...!! మణిపూర్ వైరల్ వీడియోపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ సంఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది. మే 4న మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జరిగినప్పుడు, మే 18న ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. By Bhoomi 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn