నేషనల్ Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎన్నికల హామీలపై కీలక ఆదేశాలు! ఎన్నికల్లో రాజకీయపార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని చెప్పింది. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడట్లేదని తెలిపింది. ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Supreme Court: పార్టీ మారిన 10మంది MLAలకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ పార్టీ మారిన MLAలను అనర్హులుగా ప్రకటించాలని KTR వేసిన పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో ధర్మసనం విచారించింది. రెండూ పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. గతంలో ముగ్గురు, ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరగనుంది. By K Mohan 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. 10 నెలలుగా ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయన జైలులో ఉన్నారు. ఛార్జిషీట్ కూడా దాఖలు చేయడంతో ఇకపై తిరుపతన్న జైల్లో ఉంటాల్సిన అవసరం లేదని సర్వోత్తమ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. By K Mohan 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: గోధుమ పిండి, వాటర్ బాటిళ్లకు హలాల్ సర్టిఫికేట్ అవసరమా..? ఉత్తరప్రదేశ్లో హలాల్ సర్టిఫికెట్ వస్తువులపై యోగి ప్రభుత్వం నవంబరు 2023లో నిషేధం విధించగా... దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో. By Bhavana 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn