Latest News In Telugu Health Tips : జీవితం ఆనందమయం కావాలా.. అయితే సూర్యోదయానికి ముందు ఇలా చేయండి! ప్రతిరోజు లేత సూర్యకిరణాలను చూసినవారు రోజంతా ఉల్లాసంగా ఉంటారు. సూర్య కిరణాలు కంటికి తగలగానే పీనల్ గ్లాండ్ ఉత్తేజితమౌతుంది. డి విటమిన్ సూర్యకిరణాల ద్వారా శరీరానికి అందుతుంది. సూర్యోదయానికి ముందు లేచిన వారే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. By srinivas 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఈ ఒక్క పని చేయండి చాలు..రోగాలు అన్ని పారిపోతాయి! సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు, డిప్రెషన్, చిరాకు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మండుతున్న ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కేవలం అరగంట పాటు కూర్చోండి. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Science Facts: సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎందుకు ఎరుపు రంగులో ఉంటాడు? రీజన్ ఇదే.. రోజంతా సూర్యుడు పసుపు బంగారు కాంతితో ప్రకాశించడం మనం చూస్తుంటాం. కానీ, సూర్యోదయం సమయంలో.. సూర్యాస్తమయం సమయంలో.. ప్రతిరోజూ ఎరుపు రంగులో కనిపిస్తాడు సూర్యుడు. ఈ సమయంలో ఆకాశం సైతం అనేక రంగులలో కనిపిస్తుంది. అందులో ఎరుపు, నారింజ, నీలం, పసుపు, ఊదా రంగులు ఆకాశం అంతటా వ్యాపిస్తాయి. మరి ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? సూర్యుడు ఎందుకు ఇలా రంగు మారుస్తాడు? అంటే.. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn