సినిమా Sunny Leone : కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నీలియోన్..వైరల్ అవుతున్న హాట్ టికెట్ సన్నిలియోన్ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆమెకు అడ్మిట్ కూడా వచ్చింది.. అది కూడా ఒక ఫోటోతో కాదు...రెండు ఫోటోలతో. అంత సంపాదించిన సన్నీకి కానిస్టేబుల్ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..ఇది చదివేయండి మీకే తెలుస్తుంది. By Manogna alamuru 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn