Latest News In Telugu Mango : మామిడి పళ్లు సహజంగా పండినవి.. కృతిమంగా పండినవి ఎలానో గుర్తించండి! కృత్రిమంగా పండించిన మామిడిలో చాలా తక్కువ రసం ఉంటుంది. అయితే ఆర్గానిక్ మామిడిలో చాలా 'సహజ రసం' ఉంటుంది. కృత్రిమంగా పండిన మామిడిలో, చర్మం దగ్గర ఉన్న తొడెం రంగు, లోపల ఉన్న దానికి భిన్నంగా ఉంటుంది., కానీ సహజంగా పండిన మామిడి మొత్తం పసుపు రంగులో ఉంటుంది. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: ఉరుములు , మెరుపులతో ఇక వర్షాలే...వర్షాలు! తెలంగాణలో బుధవారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ .. ఇక నుంచి ఆ సౌలభ్యం ఉండదు! మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రి వేళలో, తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించిన రాయితీను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.రాత్రి , ఉదయం పూట ఇచ్చే 10% రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ORS: జర జాగ్రత్త అవి ఓఆర్ఎస్ లు కాదు... ప్యాక్ చేసిన డ్రింక్ లే! వేసవి కాలంలో డీ హైడ్రేషన్ నుంచి తట్టుకోవడానికి చాలా మంది ఓఆర్ఎస్ లను తాగుతుంటారు. కానీ అవి ఒరిజినల్ ఓఆర్ఎస్ లు కాదు అని వాటి తాగడం వల్ల సమస్యలు అధికం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips: మండే ఎండల్లో ఈ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.. నివారించడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి! విపరీతమైన వేడిలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. వేడి వాతావరణంలో, చెమటలు పట్టడం, బలమైన సూర్యకాంతి కారణంగా చాలా దాహం వేస్తుంది. ఈ సీజన్లో వేడి తరంగాల కారణంగా శరీరం కూడా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మండే ఎండల నుంచి రక్షణగా ఈ టిప్స్ పాటించండి రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వేడి వాతావరణంలో.. శరీరానికి తగినంత నీటిశాతం ఉండేలా చూసుకోవాలి. తరచూ పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. కాఫీలు తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer: నిప్పుల కుంపటిలా మారిన రాష్ట్రం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 దాటిన తరువాత ప్రజలు బయటకు రావాలంటే హడలి పోతున్నారు. 10 గంటల లోపే 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips: రోజురోజుకి పెరుగుతున్న వేడి నుంచి బయటపడటానికి ఈ చిట్కాలు పాటించండి! రోజురోజుకి పెరుగుతున్న ఎండ వేడిమి వల్ల దేశంలోని 80 శాతం పెద్ద నగరాలు నిప్పుల కొలిమిలా తయారవుతున్నాయి. దీంతో డీహైడ్రేషన్ వల్ల శరీరంలో ప్రొటీన్లు, పోషకాహారం, కొవ్వు లోపం ఏర్పడుతుంది. వీటిని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Health Day: వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి వేసవి కాలంలో శరీరాన్ని డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇలా ఉండాలంటే మనం తాగే నీరు సరిపోదని.. రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn