Kashmir : వేసవికాలం వస్తుంది కాశ్మీర్ వెళ్లండి!
వేసవిలో చల్లటి ప్రదేశాలకు వెళ్లాలి అనుకునే వారు,ఎత్తైన పర్వతశ్రేణులలో పర్యాటించాలనుకునే వారు కాశ్మీర్ కు వెళ్లండి.ఎందుకంటే అక్కడి ఆహ్లదకరమైన పర్వతాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
వేసవిలో చల్లటి ప్రదేశాలకు వెళ్లాలి అనుకునే వారు,ఎత్తైన పర్వతశ్రేణులలో పర్యాటించాలనుకునే వారు కాశ్మీర్ కు వెళ్లండి.ఎందుకంటే అక్కడి ఆహ్లదకరమైన పర్వతాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
సూర్యుడు భగభగమంటున్నాడు. వేసవి ఉష్ణోగ్రతలు మీ శక్తిని తగ్గించగలవు. అలాగే మీ సాధారణ పనులను కూడా కష్టతరం చేస్తాయి. వేసవిఉష్ణోగ్రతను అధిగమించడంలో మీకు సహాయపడే 6 సాధారణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇందుకోసం నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటర్మెలన్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, మస్క్‌మెలన్, లిచి లాంటి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వేసవి కాలంలో చాలా సార్లు, అధిక చెమట కారణంగా మేకప్ మొత్తం పాడైపోతుంది. దీంతో చాలామంది పనిరీత్యా బయటకు వెళ్లేవారు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఈ 6 చిట్కాలు పాటించండం ద్వారా రోజంతా మీ ముఖం తాజాగా కనిపిస్తుంది.
వేసవిలో చాలా రకాల సీజనల్ చాలా పండ్లు అందుబాటులో ఉంటాయి, వీటిలో అత్యధిక మొత్తంలో నీరు ఉండే పండ్ల లో పుచ్చకాయ ఒకటి . పుచ్చకాయ తినడం ద్వారా శరీరానికి ఏమి లభిస్తాయో తెలుసుకోెండి.
వేసవిలో ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచిన నీరు త్వరగా వేడెక్కుతుంది. అందుకే ఇన్సులేటెడ్ బాటిళ్లను ఉపయోగించవచ్చు. ఈ బాటిల్లో నీరు ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో నీటిని చల్లగా ఉంచడానికి మీరు కూలర్ బాక్స్‌ను ఉపయోగించవచ్చు. ఇక మట్టి కుండ అయితే అన్నిటికంటే బెస్ట్.
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణతో సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే ఛాన్స్ ఉంది. దీన్ని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.